Formula E case KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ట్విస్ట్: ఛార్జ్‌షీట్‌లో ఏ1గా KTR
Formula E case KTR: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ (ACB) తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు …