వినాయక చవితి రోజు ఈ పనులు అస్సలు చేయకండి: తప్పకుండా పాటించాల్సిన నియమాలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వినాయక చవితి వచ్చేసింది. అయితే ఇప్పుడు చాలామందిలో వినాయక చవితి ఆగస్టు 26న జరుపుకోవాలా?, లేక ఆగస్టు 27న జరుపుకోవాలా అనే అనుమానం పుట్టింది. అనుమానానికి.. ఓ మంచి సమాధానం …