Gautham Menon court verdict: గౌతమ్ మీనన్‌కు షాక్.. వడ్డీతో సహా రూ.4.25 కోట్లు కట్టాలంటూ తీర్పు!
Gautham Menon court verdict: దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న సినిమా ఒప్పంద వివాదానికి చివరకు మద్రాస్ హైకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు ఇది పెద్ద న్యాయ పరమైన …