భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

Anant Ambani Gets Expensive Dartz Car As Wedding Gift: ఐదు రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి.. అని సినిమాలో పాటలు విన్నాం. నిజానికి అలాంటి పెళ్లి ఇటీవల అంబానీ ఇంట జరిగింది. అయితే ఇక్కడ ఐదు రోజులు కాదుగానీ.. మూడు రోజుల పెళ్లి. అంతకంటే ముందు రెండు సార్లు అంగరంగ వైభవంగా.. ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా నిర్వహించారు. కాగా జులై 12న వేదమంత్రాలతో అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ ఒక్కటయ్యారు. అనంత్ … Read more