Google Maps :కొత్త ఫీచర్ వచ్చేసింది.. గూగుల్ మ్యాప్స్‌తో మాట్లాడండి!
Google Maps: టెక్నాలజీ దిగ్గజం Google తన Google Mapsలో కొత్తగా ‘Ask Maps’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మ్యాప్స్‌తో నేరుగా మాట్లాడి సమాచారం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం …