ప్రభుత్వం కీలక బిల్లు.. విద్వేష ప్రసంగాల ఆటకట్టు!
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమైక్యతను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. విద్వేష ప్రసంగాలు (హేట్ స్పీచ్) పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టే లక్ష్యంతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో …