అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా హవల్ హెచ్9: ఈ కారు గురించి తెలుసా?
2025 ఆసియా కప్‌లో.. తన అద్భుతమైన ప్రదర్శనతో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నారు. మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన కనపరిచినందుకు గాను.. ఇతనికి హవల్ హెచ్9 కారు గిఫ్ట్‌గా లభించింది. …