గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్: ఆ ఆదాయం రాష్ట్రాలకు కూడా!
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.. పాన్ మాసాలపై విధించిన సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగిస్తామని, దీనిని రాష్ట్రాలతో కూడా పంచుకుంటామని వెల్లడించారు. లోక్సభలో జరిగిన ఆరోగ్య భద్రతా …