Change Gmail Username: జీమెయిల్ యూజర్లకు శుభవార్త.. కొత్త అప్‌డేట్ వచ్చేసింది!
Change Gmail Username: Gmail ప్రారంభ దశలో చాలా మంది యూజర్లు అందుబాటులో ఉన్న పేర్లు దొరకకపోవడంతో చివరలో నంబర్లు, ప్రత్యేక అక్షరాలు జోడించి ఐడీలు సృష్టించారు. ఉదాహరణకు saiRam143, coolboy007 వంటి పేర్లు అప్పట్లో …