Telangana Registration WhatsApp Services: వాట్సాప్ రిజిస్ట్రేషన్ సర్వీసులు.. ఇంటి నుంచే సేవలు!
Telangana Registration WhatsApp Services: తెలంగాణలో స్థిరాస్తులు, భూములకు సంబంధించిన సేవలను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా పొందే …