ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్ లింక్ చేయండిలా: ఆదమరిస్తే ఇనాక్టివ్ అవుతుంది!
భారతదేశంలో నివసించే.. భారతీయ పౌరులకు ఆధార్ కార్డు దాదాపు అన్నింటికీ ఆధారం. ప్రభుత్వ పథకాలను పొందటానికి, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైవని పొందటానికి కూడా ఇది చాలా అవసరం. …