Hyderabad Development: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతతో మందిరాల నిర్మాణానికి శ్రీకారం
Hyderabad Development: హైదరాబాద్లో సర్వమతాల సమన్వయానికి దారితీసే కీలక నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు సర్వమతాల మందిరాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, …