దుమ్ములేపే దమ్ముతో వచ్చేసింది.. ‘హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్’: ధర ఎంతంటే..
Hyundai Venue Adventure Edition Launched in India: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ భారతీయ మార్కెట్లో కొత్త వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే భారీ అమ్మకాలతో దూసుకెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు సరికొత్త ఎడిషన్లో లాంచ్ అవ్వడం వాహన ప్రేమికులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఈ కొత్త ఎడిషన్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ కొత్త హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ … Read more