Today Weather Update: ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు!
Today Weather Update: భారతదేశంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. India Meteorological Department (IMD) ప్రకారం, ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షాలు, గాలివానలు ఉండగా, దక్షిణ మరియు పశ్చిమ రాష్ట్రాల్లో …