Census 2026 Live-in Couples Recognition: జనగణనలో కీలక మార్పులు.. సహజీవన జంటలకు కొత్త గుర్తింపు!
Census 2026 Live-in Couples Recognition: దేశవ్యాప్తంగా ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే జనగణన (Census) ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈసారి జనగణనలో సహజీవన (Live-in) జంటలకు కూడా కుటుంబ హోదా …