Telangana: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. కొత్త స్కీమ్ వచ్చేసింది!
Telangana: తెలంగాణలో సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం కీలకంగా మారింది. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న …