Inter supplementary exams Telangana 2026: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే
Inter supplementary exams Telangana 2026: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వచ్చే నెలలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 13 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. థియరీ …