బైక్ vs స్కూటర్: ఎక్కువ పెట్రోల్ దేనికి అవసరం, ఎందుకు?
సాధారణంగా భారతదేశంలో చాలామంది రోజువారీ వినియోగానికి బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసి, వినియోగిస్తుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బైక్ ఎక్కువ ఇంధనం (పెట్రోల్) ఉపయోగిస్తుందా?.. స్కూటర్ ఎక్కువ ఇంధనం ఉపయోగిస్తుందా?. …