Gold and Silver Price Today: రూ.15 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. ఇక బంగారం కొనేయొచ్చా?
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.15,000 పడిపోవడంతో ప్రస్తుతం రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 …