Peddi Movie Release Date: పెద్ది సినిమా రిలీజ్ వాయిదాపై.. రామ్ చరణ్ క్లారిటీ!
Peddi Movie Release Date: పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ప్రారంభం నుంచే భారీ అంచనాలు సృష్టించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. హీరోగా రామ్ …