JNTU Hyderabad Bomb Threat: JNTUకు బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు!
JNTU Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లోని Jawaharlal Nehru Technological University Hyderabad (జేఎన్‌టీయూహెచ్)లో మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు వచ్చిన ఈ మెయిల్ కారణంగా విద్యార్థులు, …