Free House and Job: ఉచితంగా ఇల్లు, ఉద్యోగం.. భారీగా ఎగబడుతున్న జనం!
Free House and Job: Spainలోని చిన్న గ్రామమైన Arenillas ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కారణం.. అక్కడి గ్రామ అధికారులు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్. ఫ్యామిలీలకు ఉచితంగా ఇల్లు, ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించడం ఆసక్తిని …