జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది: పోలింగ్ ఎప్పుడంటే?

తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలయింది. ఈ రోజు హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ అంతటా ఎన్నికల …

Read More