తమిళనాడు అత్యున్నత పురస్కారానికి ఎంపికైన సాయి పల్లవి: జాబితా రిలీజ్!
అత్యున్నత పౌరపురస్కారాలలో ఒకటిగా పరిగణించే కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం.. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డును ఎవరెవరు పొందనున్నారు?, ఎంతమంది పొందనున్నారు అనే మరిన్ని వివరాలు ఈ …