Kavitha New Political Party Telangana: ఆ రెండూ చేశాకే.. పార్టీ ప్రకటన: కల్వకుంట్ల కవిత
Kavitha New Political Party Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ముందడుగు వేసినట్లు ప్రకటించారు. పార్టీ ప్రకటనకు ముందు వారణాసికి వెళ్లి …