Kamada Ekadashi: కోరికలు తీర్చే పర్వదినం.. కామద ఏకాదశి రోజు చేయాల్సిన పనులు
Kamada Ekadashi: నేడు రాష్ట్రవ్యాప్తంగా కామద ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. చైత్ర నవరాత్రుల తర్వాత వచ్చే తొలి ఏకాదశి అయిన ఈ పర్వదినంలో విష్ణువును ఆరాధిస్తూ ఉపవాసాలు నిర్వహిస్తున్నారు. పురాణాల ప్రకారం.. ఈ …