వరుస షూటింగ్‌లతో కార్తీ బిజీ!.. ‘అన్నగారు వస్తారు’ ఎప్పుడంటే?

హీరో కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా అన్నగారు వస్తారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో.. స్టూడియో గ్రీన్ బ్యానర్‌‌‌‌పై కేఈ జ్ఞానవేల్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో …

Read More