Keesaragutta Temple Sun Rays: కీసరగుట్టలో అద్భుతం.. భక్తులకు కనిపించిన అరుదైన దృశ్యం!
Keesaragutta Temple Sun Rays: కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం కనిపించింది. సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడటంతో భక్తులు ఆశ్చర్యంతో పాటు …