ఒకేసారి రూ.1740 తగ్గిన బంగారం ధర: రూ.3000 తగ్గిన వెండి రేటు
బంగారం ధరలు దాగుడుమూతలాడుతున్నాయి. ఒకరోజు భారీగా పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతున్నాయి. ఓరోజు ఉదయం తగ్గితే.. సాయంత్రానికే పెరిగిపోతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం గరిష్టంగా గోల్డ్ రేటు 1740 రూపాయాలు తగ్గింది. దీంతో పసిడి …