Rashmika Vijay video viral: థాయ్‌లాండ్‌లో విరోష్ జంట.. ప్రపంచాన్ని చుట్టేయాలంటున్న రష్మిక (వీడియో)
Rashmika Vijay video viral: టాలీవుడ్లో అత్యంత పాపులర్ జంటలలో ఒకటైన Rashmika Mandanna మరియు Vijay Deverakonda ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. Airbnb రూపొందించిన తాజా క్యాంపైన్లో వీరిద్దరూ కలిసి నటించడం …