మహీంద్రా నుంచి మరో ఎలక్ట్రిక్ కారు లాంచ్.. ధర రూ.13.89 లక్షలు!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. తమ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడంతో భాగంగా, మరో కొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ …