అవన్నీ పుకార్లే.. ఆ ఇల్లు నా సొంతం కాదు: మంచు లక్ష్మి
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. …