మూడు ఇంజిన్ ఆప్షన్స్ & గొప్ప మైలేజ్ అందించే విక్టోరిస్ ఇదే: దీని గురించి తెలుసా?
మారుతి సుజుకి.. భారతదేశంలో తన రెండో మిడ్ సైజ్ ఎస్‌యూవీ, అరీనా పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ‘విక్టోరిస్‘ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. …