బిగ్‌బాస్ రెండోవారం ఎలిమినేషన్ ట్విస్ట్.. బ్యాగ్ సర్దేసిన మరో కామన్‌మెన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే.. బిగ్‌బాస్ సీజన్ 9 రియాలిటీ షో మొదలై రెండువారాలు గడుస్తోంది. మొదటివారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే …