IPL 2026: KKR బౌలింగ్ దళానికి బలం.. పతిరణ జట్టులోకి!
IPL సీజన్ ప్రారంభానికి ముందు గాయాలు, ఫిట్నెస్ సమస్యలు జట్లపై ప్రభావం చూపడం సహజం. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ల ఫిట్నెస్పై జట్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. శ్రీలంక …