అసెంబ్లీలో బాలకృష్ణ  కామెంట్స్.. నిజాలు బయట పెట్టిన చిరంజీవి

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని.. సినీ ప్రముఖులు కలిసిన అంశాన్ని గురించి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా చెప్పడం …

Read More