డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ఎలా?: దీని ప్రయోజనాలివే..
భారతదేశంలో ప్రజా రహదారులపై వాహనాలు నడపాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అందరూ కూడా.. తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో ఉందని నిర్దారించుకోవాలని రోడ్డు రవాణా మరియు రహదారుల …