AP Schools Smart Kitchens: APలో స్మార్ట్ కిచెన్స్.. అమల్లోకి ఎప్పుడంటే?
AP Schools Smart Kitchens: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యార్థులకు మరింత శుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టనుంది. తొలి దశలో …