PM Narendra Modi: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం.. చర్చించిన అంశాలివే!
Narendra Modi ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వర్చువల్ సమావేశం జరిగింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ సిద్ధతపై ఈ సమావేశంలో సమీక్షించారు. సరఫరా వ్యవస్థ, …