కుంభమేళా మోనాలిసా తెలుగు సినిమా: పూజా కార్యక్రమంలో సందడి
కుంభమేళా మోనాలిసా అలియాస్ మోనాలిసా భోస్లే సినీరంగంలో అడుగుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదట బాలీవుడ్ సినిమాతో తెరమీద కనిపించనున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందు.. ఈమె తెలుగు చిత్ర …