Dhanush-Mrunal: ధనుష్‌తో రిలేషన్.. క్లారిటీ ఇచ్చిన మృణాల్!
గత కొంతకాలంగా ధనుష్-మృణాల్ ఠాకూర్ రిలేషన్ గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ముంబైలో జరిగిన పలు ఈవెంట్స్, పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా ఒక సినిమా ప్రీమియర్ …