Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు: వాటిని రిజెక్ట్ చేశాను!
Mrunal Thakur: హైదరాబాద్‌లో జరిగిన ‘డెకాయిట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మృణాల్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలు, మంచి రెమ్యునరేషన్ ఉన్న అవకాశాలను కూడా తాను తిరస్కరించానని వెల్లడించారు. సరైన పాత్రలు …