ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల విమానం ఇదే!.. ఫోటోలు వైరల్

Mukesh Ambani New Boeing BBJ 737 MAX 9: భారతీయ కుబేరుడు.. దిగ్గజ పారిశ్రామికవేత్త ‘ముకేశ్ అంబానీ‘ (Mukesh Ambani) ఖరీదైన కార్లను.. విలాసవంతమైన భవనం కలిగి ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే వీరికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన విమానం ఒకటుందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అంబానీ వద్ద ఉన్న ఈ ఖరీదైన విమానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. … Read more