పవన్ కళ్యాణ్ ‘ఓజీ’కి కొత్త అర్థం చెప్పిన నారా లోకేష్: అదేంటో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ) ఈ రోజు (సెప్టెంబర్ 25) రిలీజ్ అయిపోయింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాలో కూడా …