Salman Khan Nayanthara Movie: బాక్సాఫీస్ షేక్.. సల్మాన్ ఖాన్ సరసన నయనతార ఫిక్స్!
Salman Khan Nayanthara Movie: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో హీరోయిన్గా నయనతార కన్ఫర్మ్ అయ్యారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. …