హెల్మెట్ లేకుంటే.. పెట్రోల్ లేదు: కొత్త రూల్ వచ్చేసింది

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ”నో హెల్మెట్.. నో ఫ్యూయెల్” పేరుతో ఓ కొత్త డ్రైవ్ ప్రారంభించింది. ఇకపై హెల్మెట్ …

Read More