TDP 44th Formation Day: 44 వసంతాల TDP.. అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు
TDP 44th Formation Day: ఆంధ్రప్రదేశ్లో నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపనకు 44 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. …