Renu Desai: మరో వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్: ‘మేము మనుషులమే కదా’ అంటూ..

Renu Desai: సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన తాజా వీడియో ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. తాను, ఇతర ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె …

Read More