PAN కార్డు నిబంధనల్లో మార్పు.. కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి!
భారతదేశంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలు వంటి అనేక అవసరాలకు పాన్ కార్డు కీలకమైన పత్రంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు జారీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసే దిశగా …