ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌పై డైరెక్టర్ హింట్: బాలయ్యతో పోటీ తప్పదా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్‘ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాపులర్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. …